చంద్రబాబునాయుడు ఇంటికి పవన్ కళ్యాణ్

1 min read

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. వైఎస్ జగన్ ను ఓడించడానికి ప్రతిపక్షాలు ఒక్కటయ్యే సంకేతాలు వెలువడుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇంటికి వెళ్లారు. కుప్పం పర్యటనలో చంద్రబాబునాయుడిని ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిన నేపథ్యంలో ఈ భేటీ కి ప్రాధాన్యత సంతరించుకుంది. రోడ్ షో చేయకుండా బాబును పోలీసులు పలు సార్లు అడ్డుకోవడంతో ఆయన రోడ్డుపైన బైఠాయించాల్సి వచ్చింది. ప్రతిపక్షాలు సభలు, సమావేశాలు నిర్వహించకుండా ప్రభుత్వం ఆంక్షలు పెట్టడంపైన బాబు, పవన్ మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

https://youtube.com/live/5vgP0aCqrRw?feature=share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn