కవిత ఫోన్ సీజ్

1 min read

ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆమె మొబైల్ ఫోన్ ను సీజ్ చేశారు. కవిత విచారణ సమయంలో ఫోన్ ను స్వాధీనం చేసుకున్న ఈడీ ఆ తర్వాత సీజ్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీనిపైన కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా ఈడీ అధికారులు తన ఫోన్ సీజ్ చేశారని ఆరోపించింది. మరో వైపు ఈ నెల 16న మరో సారి కవితను ఈడీ విచారించనున్నది. విచారణ తర్వాత ఆమె అరెస్ట్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn