పెళ్లి పీఠలెక్కనున్న వంగవీటి రాధ

1 min read

వంగవీటి రాధక్రిష్ణ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. త్వరలో ఆయన పెళ్లి పీటలు ఎక్కనున్నారు. నర్సాపురానికి చెందిన మాజీ మున్సిపల్ ఛైర్మన్ కుమార్తెతో వంగవీటి రాధక్రిష్ణ వివాహం జరగనున్నది. త్వరలోనే ఎంగేజ్మెంట్ జరగనున్నది. సెప్టెంబర్‌ 6వ తేదిన వివాహం ముహుర్తం నిశ్చించినట్లుగా తెలుస్తోంది . కాపు నేత వంగవీటి రంగ కుమారుడు రాధక్రిష్ణ. ఆయన గతంలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహారిస్తున్నారు. వంగవీటి రాధ 1968లో జన్మించారు. వివిధ కారణాల వల్ల ఆయన ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn