మూడు రోజుల్లో విజయ్ బలనిరూపణ

తమిళనాడు ముఖ్యమంత్రి గా టీవీకే అధినేత విజయ్ ఆదివారం ఉదయం పది గంటలకు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. మూడు రోజుల సస్పెన్స్ తర్వాత రాష్ట్ర గవర్నర్ అర్లేకర్ ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ను ఆహ్వానించారు.మూడు రోజుల్లో అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. విజయ్ కు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ తో పాటు మరికొన్ని మద్దతు తెలుపుతు గవర్నర్ కు లేఖలు ఇచ్చారు. దీంతో విజయ్ ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. చెన్నైలోని నెహ్రు స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.
విజయ్ పాటు తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది.
