ఎడ్లబండి లాక్కుంటు అసెంబ్లీకి టీడీపీ ఎమ్మెల్యేలు

1 min read

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎడ్లబండి లాక్కుంటు అసెంబ్లీకి వచ్చారు. రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తు నిరసన తెలిపారు. నెలలు గడుస్తున్నా రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వలేదని టీడీపీ నేతలు ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn