నారా భువనేశ్వరి దీక్ష

1 min read

చంద్రబాబు అరెస్ట్ కు నిరసన ఆయన సతీమణి నారా భువనేశ్వరి సత్యాగ్రహ దీక్ష చేశారు. సత్యమేవ జయతే పేరుతో ఆమె సాయంత్రం వరకు ఈ దీక్ష చేపట్టారు. చంద్రబాబు నాయుడు ను అక్రమంగా అరెస్టు చేసి వేధిస్తున్నారని ఆమె అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు ఎక్కడెక్కడ దీక్షలు చేస్తున్నారు. నారా లోకేష్ ఢిల్లీలో ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ నివాసంలో దీక్ష నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn