తిరుమలలో కోమటిరెడ్డి

1 min read

భువనగిరి ఎం.పి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తిరుమలను దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో పాటు ఆయన తిరుమలకు వచ్చారు. ఇటీవలె కోమటిరెడ్డి కుమార్తె వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో కూతురు,అల్లుడితో కలిసి కోమటిరెడ్డి కుటుంబం స్వామివారి దర్శనం చేసుకుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn