రిషబ్ పంత్ కు యాక్సిడెంట్
1 min read
ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు రూర్కీ వద్ద డివైడర్ ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. కారులో ఉన్న పంత్ కు గాయాలు కావడంతో హుటావుటిన ఆస్పత్రికి తరలించారు. మంటలు చెలరేగడంతో పంత్ ప్రయాణిస్తున్న కారు పూర్తిగా దగ్దమైంది.