చంద్రబాబు కంటి పరీక్ష విజయవంతం
1 min read
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి కంటి ఆపరేషన్ పూర్తైంది. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యులు ఆయనకు చికిత్స చేశారు. కంటి వైద్యం కోసం ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇటీవలె ఏఐజీ ఆస్పత్రి లో చంద్రబాబు అన్ని రకాల పరీక్షలు చేయించుకున్నారు.