తెలంగాణ నూత‌న డీజీపీ గా సీవీ ఆనంద్

తెలంగాణ నూత‌న డీజీపీ గా సీవీ ఆనంద్ నియామ‌కం అయ్యారు. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌క్రిష్ణారావు ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్ర‌స్తుత డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి ఈ నెలాఖ‌రున ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయ‌న గ‌తంలో హైద‌రాబాద్, సైబ‌రాబాద్, విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్ గా ప‌నిచేశారు. సీవీ ఆనంద్ మంచి క్రికెట‌ర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn