తన కారుకు రాహుల్ పోస్టర్ అతికించిన సీఎం రేవంత్ రెడ్డి

1 min read

జనవరి 14 నుంచి రాహుల్ గాంధీ రెండో విడత యాత్ర ప్రారంభం కాబోతోంది. భారత్ జోడో న్యాయ్ యాత్ర పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమ ప్రచారం కోసం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు న్యాయ్ యాత్ర పోస్టర్లను తమ వాహనాలకు అతికించాలని అధిష్టానం పిలుపునిచ్చింది.ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తన కారు కు పోస్టర్ ను అతికించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn