ఖర్గే ని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

శంషాబాద్ ఎయిర్ పోర్టు నోవాటెల్ హోటల్ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. గుల్బర్గా వెళ్లడం కోసం హైదరాబాద్ కు వచ్చిన ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ , పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్ తో పాటు పలువురు నాయకులు కూడా ఖర్గే ని కలిశారు.
