హరీష్ రావు ఇంటికి వైఎస్ షర్మిల
1 min readకాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిలా మాజీ మంత్రి,సిద్దిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు ని కలిశారు. కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి హాజరు కావాలని వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. షర్మిల ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులను కలిసి పెళ్లికి ఆహ్వానించారు.