పొంగులేటి ఇంటికి రేవంత్ రెడ్డి

1 min read

కాంగ్రెస్ లో చేరికల జోష్ కొనసాగుతోంది. మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావు లను పార్టీలోకి లాంఛనంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తారు. స్వయంగా పొంగులేటి ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. ఈ నెల 25న రాహుల్ గాంధీతో పొంగులేటి, జూపల్లితో పాటు ఇతర నేతల భేటీ ఉండనున్నది. వచ్చే నెల రెండున ఖమ్మంలో జరిగే బహిరంగసభలో వీరు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn