చరిత్ర స్రుష్టించిన నాటు నాటు సాంగ్.. అస్కార్ కైవసం

1 min read

నాటు నాటు పాట అస్కార్ అవార్డును దక్కించుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పాటకు అస్కార్ వచ్చింది. ఈ విభాగంలో అస్కార్ దక్కించుకున్న తొలి భారతీయ పాట ఇదే కావడం విశేషం. ప్రసిద్ద దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం కీరవాణి సంగీతదర్శకత్వంలో ఆ పాటను రూపొందించారు. రాహుల్ సింప్లిగంజ్, కాలభైరవ ఈ పాటను పాడారు. చంద్రబోస్ ఈ గీత రచయిత. నాటు నాటు సాంగ్ కు అస్కార్ దక్కడంతో దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఉత్సవాలు చేసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn