సీతక్క మేనకోడలి పెళ్లి

1 min read

ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మేనకోడలు భవానీ వివాహం జరిగింది. అశ్వారావుపేట మండలంలో జరిగిన పెళ్ళికి సీతక్కతో పాటు టీడీపీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు, పలువురు స్థానిక నేతలు హాజరయ్యారు. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn