జూనియర్ పరిటాల రవి

1 min read

రాప్తాడు తెలుగుదేశం నాయకుడు పరిటాల శ్రీరామ్ కుమారుడి నామకరణోత్సవం ఘనంగా జరిగింది. మాజీ మంత్రి సునీత తన మనమడికి పరిటాల రవీంద్ర పేరును ఖరారు చేశారు. నామకరణోత్సవానికి వచ్చిన పరిటాల అభిమానుల సూచన మేరకు ఆమె తన భర్త రవీంద్ర పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. దీంతో వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ,నాయకులు చిన్నారి పరిటాల రవీంద్రను ఆశ్వీరధించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn