రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి

1 min read

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని మురళీ వ్యాఖ్యానించారు. కొండా సురేఖ ఎమ్మెల్యే అయిన తర్వాత వరంగల్ లో కబ్జాదారుల పని పడుతుందని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn