konda surekha

మంత్రి కొండా సురేఖ వివాదంపై స్పందించవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. ఈ అంశంపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు....

మంత్రి కొండా సురేఖపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు నిప్పులు చెరిగారు. ఆమె కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడంపై విరుచుకుపడ్డారు. తక్షణమే కొండా...

జోగులాంబ అమ్మవారి దర్శనానంతరం మంత్రి కొండా సురేఖ గారు దేవాలయ ఆవరణలో కాసేపు సేదతీరారు. ఆలయం పరిసరాల్లోని బ్యాంగిల్ స్టోర్ లో తనకు నచ్చిన గాజులను కొనుక్కుని...

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. తాను ఏ...

మాజీ మంత్రి కొండా సురేఖ మరో సారి అమ్మమ్మ అయ్యారు. కొండా దంపతుల కుమార్తె సుష్మితా పటేల్ కు కుమారుడు జన్మించారు. సుష్మితకు ఇప్పటికే ఒక కూతురు...

హుజూరాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ త్వరలో వచ్చే అవకాశం ఉండటంతో పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. బీజేపీ తరుపున మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బరిలోకి దిగుతుండగా...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn