మాజీ మంత్రి మనమరాలితో శర్వానంద్ ఎగేజ్మెంట్

1 min read

సినీ హీరో శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు.  రక్షితా రెడ్డితో శర్వానంద్ నిశ్చిత్తార్థం జరిగింది. హైదరాబాద్ లొని ఓ హోటల్ లో సన్నిహితుల మధ్య శర్వానంద్ ఎంగేజ్మెంట్ అయింది. శర్వానంద్ స్నేహితుడు రామ్ శరణ్ సతీసమేతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రక్షితారెడ్డి మాజీ మంత్రి బొజ్జల గోపాల క్రిష్ణారెడ్డి మనమరాలు. శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి బొజ్జల పలుసార్లు తెలుగుదేశం తరుపున విజయం సాధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn