తల్లైన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ
1 min readమాజీ మంత్రి భూమా అఖిలప్రియ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆమె భర్త భార్గవ రామ్ నాయుడు ఈ విషయాన్ని ప్రకటించారు. తల్లి శోభానాగిరెడ్డి జయంతి రోజునే అఖిలప్రియ కుమారుడికి జన్మనివ్వడం విశేషం. భూమాఅఖిలప్రియ మంత్రిగా ఉన్న సమయంలో భార్గవ రామ్ నాయుడిని వివాహం చేసుకున్నారు.