వైభవవంగా నందమూరి చైతన్యక్రిష్ణ వివాహం
1 min readఎన్టీఆర్ మనమడు నందమూరి చైతన్యక్రిష్ణ వివాహం వైభవంగా జరిగింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు కొత్త జంటను ఆశ్వీరదించారు. బాలక్రిష్ణ ,కళ్యాణారామ్, దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు పెళ్లిలో సందడి చేశారు.