కిషన్ రెడ్డితో కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ
1 min readకేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో కాంగ్రెస్ మాజీ ఎం.పి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు.రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ తీరుపైన ఆయన ఫిర్యాదు చేశారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తు భూ వివాదాల సెటిల్మెంట్లు చేస్తున్నారని విశ్వేశ్వర్ రెడ్డి మంత్రికి వివరించారు. పోలీసు ఆఫీసర్లపైన ఒత్తిడి పెంచి పనులు చేయించుకుంటున్నారని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ అక్రమ పాలనపైన తగిన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డిని ఆయన కోరారు.