కుటుంబ‌స‌భ్యుల మ‌ధ్య సీఎం రేవంత్ రెడ్డి బ‌ర్త్ డే..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 57వ పుట్టినరోజు వేడుకలను అత్యంత నిరాడంబరంగా సొంత నియోజకవర్గం కొడంగల్‌లో జరుపుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు. పుట్టినరోజు సందర్భంగా పలువురు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కొడంగల్‌లో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డి సాధారణంగా తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటారు. అయితే, తన బర్త్‌డే వేడుకల్లో కేక్ కట్ చేసిన ఫొటో తొలిసారిగా బయటకు రావడం విశేషం.

 

 

#RevanthReddy #HappyBirthdayRevanthReddy #CMRevanthReddy #TelanganaCM #RevanthReddyBirthday #TelanganaNews #VSRBreakingNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn