అన్న క్యాంటీన్లకు 76 లక్షల విరాళం అందించిన నారా భువనేశ్వరి

ఏప్రిల్ 20వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ.76 లక్షలు విరాళంగా అందించారు. అన్న క్యాంటీన్ సీఈవోకు చంద్రబాబునాయుడు సమక్షంలో ఆమె చెక్ అందించారు. చంద్రబాబు జన్మదినం అయిన ఏప్రిల్ 20న రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లలో పూర్తి ఉచితంగా భోజనం అందించాలని భువనేశ్వరి కోరారు. ‘
