సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి పొంగులేటి ఫ్యామిలీ

1 min read

మంత్రి పొంగులేటి కుటుంబసభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తన తమ్ముడి కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులకు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn