కేంద్ర మంత్రి ఖట్టర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

కేంద్ర గృహ నిర్మాణ,పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.మెట్రో ఫేజ్-II విస్తరణ, IRFC నుంచి రుణం విడుదల పైన వీరి మధ్య చర్చ జరిగింది.
