దేవినేని కుమారుడి పెళ్లిలో సీఎం రేవంత్ రెడ్డి

1 min read

మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. విజయవాడలో జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొని వధువరులను ఆశ్వీరధించారు. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు దేవినేని ఉమా ఆయనకు మంచి స్నేహితుడు. రేవంత్ రెడ్డి రాకతో పెళ్లి మండపం దగ్గర జనం కేరింతలు కొట్టారు.  ఆయనను చూడటానికి ఎగబడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn