తన సెక్యూరిటీ పర్సన్ పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డి

1 min read

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సారి తన నిరాడంబరత ను ప్రదర్శించారు. పలు సందర్భాల్లో సీఎం హోదాను కూడా పక్కన పెట్టి  వ్యవహారిస్తున్నారు. గతంలో తన దగ్గర సెక్యూరిటీ పనిచేసిన శ్రీధర్ వివాహానికి హాజరై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికి ఆశ్చర్యపర్చారు. బిజీ షెడ్యూల్ లో కూడా పెళ్లి హాజరుకావడం విశేషం.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn