గజ్వేల్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

1 min read

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గజ్వేల్ లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. గాంధీభవన్ పీఆర్వో కప్పర హరిప్రసాద్ కుమారుడు రఘనందన్  పెళ్లి వేడుకలో ఆయన పాల్గొన్నారు. వధువరూలను రేవంత్ రెడ్డి ఆశ్వీరధించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్యనాయకులు వివాహ వేడుకలో పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn