వైఎస్ షర్మిలతో భట్టి విక్రమార్క భేటీ.. కుమార్తె పెళ్లికి ఆహ్వానం

హైదరాబాద్లోని ప్రజాభవన్లో బుధవారం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కలిశారు. త్వరలో జరగబోయే తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.
#YSSharmila #BhattiVikramarka #PrajaBhavan #TelanganaNews #AndhraPradeshNews #CongressNews #TelanganaCongress #APCongress #HyderabadNews #YSSharmilaNews #MalluBhattiVikramarka #PoliticalNews #WeddingInvitation #TelanganaPolitics #LatestNews #VSRBreakingNews
