వైఎస్ విజయమ్మతో ప్రియా అట్లూరి

1 min read

వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.చట్నీస్ అధినేత మనమరాలు ప్రియా అట్లూరిని ఆయన ప్రేమ వివాహం చేసుకోంటున్నాడు. వీరిద్దరి పెళ్లికి ముహుర్తం ఖరారు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ తో ప్రియా అట్లూరిని ఆశ్వీరధించారు. వీరిద్దరి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn