డీకే శివకుమార్‌ను కలిసిన వైఎస్ షర్మిల.. కుమార్తె పెళ్లికి ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన కుమార్తె అంజిలిరెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు.వైఎస్ షర్మిలా రెడ్డి కుమార్తె అంజిలిరెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల వివాహం త్వరలో జరగనుంది. ఈ నేపథ్యంలో వివాహానికి హాజరుకావాలని కోరుతూ డీకే శివకుమార్‌కు షర్మిల ఆహ్వాన పత్రికను అందించారు.
#YSSharmila #DKShivakumar #AnjiliReddy #RaghuramReddy #YSSharmilaDaughterWedding #APCongress #KarnatakaCM #CongressNews #TeluguNews #VSRBreakingNews
