ఎమ్మెల్సీ పాడి కౌషిక్ రెడ్డికి షాక్

1 min read

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌషిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ షాక్ ఇచ్చింది. ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. తెలంగాణ గవర్నర్ తమిళసై మీద ఆయన చేసిన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. వ్యాఖ్యలపైన వివరణ ఇవ్వడానికి 21న హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది. గవర్నర్ తమిళసైన కౌషిక్ రెడ్డి హుజూరాబాద్ లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినప్పటికి ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn