వైభవవంగా నందమూరి చైతన్యక్రిష్ణ వివాహం

1 min read

ఎన్టీఆర్ మనమడు నందమూరి చైతన్యక్రిష్ణ వివాహం వైభవంగా జరిగింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు కొత్త జంటను ఆశ్వీరదించారు. బాలక్రిష్ణ ,కళ్యాణారామ్, దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు పెళ్లిలో సందడి చేశారు.

  

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn