మంత్రి కేటీఆర్ మామ కన్నూమూత
1 min readతెలంగాణ మంత్రి కేటీఆర్ మామ పాకాల హరినాథరావు మరణించారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన గురవారం కన్నుమూశారు. కేటీఆర్ సతీమణి శైలిమ తండ్రి హరినాథరావు. వియ్యంకుడి మరణం గురించి తెలిసిన వెంటనే సిఎం కేసీఆర్ రాయదుర్గంలోని వారి నివాసానికి చేరుకొని నివాళ్లర్పించారు. కోడలు శైలిమను కేసీఆర్ ఓదార్చారు. మంత్రి కేటీఆర్ అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.