సిఎం కేసీఆర్ కు అస్వస్థత

1 min read

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అస్వస్థతకు గురయ్యారు. యశోదా ఆస్పత్రిలో ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. యాంజియోగ్రామ్, సిటీస్కాన్ చేసినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా కేసీఆర్ కు నిరసంగా ఉన్నట్లు సమాచారం. ఎడమ చేయి లాగుతున్నట్లు ఆయన చెప్పడంతో ఆస్పత్రికి తరలించారు. పరీక్షల తర్వాత చికిత్సపైన నిర్ణయం తీసుకునే అవకాశముంది. కేసీఆర్ తో పాటు  కుటుంబ సభ్యులు యశోదాకు వచ్చారు. మంత్రి కేటీఆర్ హుటావుటిన ఆస్పత్రికి చేరుకున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn