600 వాహనాల కాన్వాయ్ తో షోలాపూర్ కు కేసీఆర్
1 min readసిఎం కేసీఆర్ రెండో రోజుల పర్యటనకు మహారాష్ట్రకు బయలుదేరారు. దాదాపు 600 వందల కార్ల కాన్వాయ్ తో మంత్రులతో కలిసి రోడ్డు మార్గంలో షోలాపూర్ కు వెళ్లారు. షోలాపూర్ లో తెలుగువారీతో కేసీఆర్ సమావేశం కానున్నారు. తుల్జాపూర్ భవానీ టెంపుల్ ను ఆయన సందర్శించనున్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి చంద్రశేఖర్ రావు ప్రయత్నస్తున్నారు. ఇటీవల కాలంలో పలు బహిరంగసభల్లో ఆయన పాల్గొన్నారు. అయితే మహారాష్ట్రకు రోడ్డు మార్గాన వెళ్లడం మాత్రం ఇదే మొదటిసారి.