Political Breaking

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయబోయేది స్పష్టం చేశారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచే బరిలోకి దిగుతానని...

బీజేపీ తనపైన విధించిన సస్పెన్షన్ మీద ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సస్పెన్షన్ ఎత్తివేయకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని తేల్చి చెప్పారు.ఇండిపెండెంట్ గా కాని,...

గౌరవనీయులైన నరేందర్ - శారద గారికి సోదరి డాక్టర్ ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఒక తల్లిగా నేను ఎంతో వేదనకు గురయ్యాను. ప్రీతి...

పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆస్పత్రిలో డిఎస్...

ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుమారస్వామి అనారోగ్యంతో చనిపోయారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన  కన్నుమూశారు. కుమారస్వామి మరణంతో ములుగు ఎమ్మెల్యే సీతక్క...

ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. పోటీకి ఆశావాహులు సన్నాహాలు చేసుకుంటున్నారు. అన్ని పార్టీల్లో పోటీదారుల సంఖ్య బాగా పెరుగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్,బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో...

ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ పార్టీ విస్తరణకు కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే తోట చంద్రశేఖర్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన ఆయన మరింత మంది...

గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. విమానాశ్రయంలో గవర్నర్ దంపతులును సీఎం వైయస్ జగన్ కలిశారు. ఈ సందర్భంగా బిశ్వభూషణ్...

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వరంగల్ పాదయాత్రలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి.యాత్రలో పాల్గొన్న యువజన కాంగ్రెస్ నాయకుడు పవన్ పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి...

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియుల్లో వివాదం నెలకొన్నది. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించకపోవడం చర్చకు దారి తీసింది. పదవిలో ఉండి చనిపోయిన సాయన్న అంత్యక్రియలను అధికారిక...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn