పోలీసులకు చిక్కిన జబర్దస్త్ ఆర్టిస్టు

హైదరాబాద్ లో డ్రంకన్ డ్రైవ్ లో జబర్దస్త్ కమెడియన్ పట్టుపడింది.జూబ్లీహిల్స్ లో రాత్రి నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ లో జబర్దస్త్ ఆరిస్టు తన్మయి పోలీసులకు చిక్కింది.ఆమెతో పాటు మరికొందరు కూడా ఈ డ్రైవ్ లో దొరికిపోయారు. వీరిపైన కేసు నమోదు చేసి కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు.
