బండి భగీరథ్ కు రిమాండ్

కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఫోక్సో కోసులో హైదరాబాద్ లో అప్పా జంక్షన్ దగ్గర బండి భగీరథ్ ను పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత పోలీసులు న్యాయమూర్తి ఇంటికి భగీరథ్ ను తీసుకెళ్లారు. భగీరథ్ తరుపున బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన న్యాయవాదులు చెపుతున్నారు.
