మంత్రి గారి గాజుల మోజు

1 min read

జోగులాంబ అమ్మవారి దర్శనానంతరం మంత్రి కొండా సురేఖ గారు దేవాలయ ఆవరణలో కాసేపు సేదతీరారు. ఆలయం పరిసరాల్లోని బ్యాంగిల్ స్టోర్ లో తనకు నచ్చిన గాజులను కొనుక్కుని మురిసిపోయారు. చేతుల నిండా గాజులు వేసుకొని ఫోటో గ్రాఫర్ ల కోరిక మేరకు ఫోటోలకు పోజిచ్చారు. ఈ సందర్భంగా తనతో పాటు వున్న పలువురు మహిళలకు గాజులు వేసుకోవడం వెనుక శాస్త్రీయ కోణాన్ని మంత్రి సురేఖ తెలిపారు. గాజులు మణికట్టు పై కలిగించే ఒత్తిడి ద్వారా శరీరంలో రక్తప్రసరణ ఎలా మెరుగవుతందో వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn