ప్రేమలో వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి
1 min read
వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి ప్రేమలో పడ్డారు .అమెరికాలో ప్రియా అట్లూరి అనే యువతితో ఆయన ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. అట్లూరి ప్రియ కమ్మ కులానికి చెందిన వారు. ఆంధ్రాలో రెడ్డి,కమ్మ కులాల మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ యుద్ధం జరుగుతోంది. ఈ సమయంలో వైఎస్ కుటుంబానికి చెందిన రాజారెడ్డి ప్రేమ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.