టీవీ యాంకర్ ఎఫెక్ట్.. బెంజ్ కారు కొన్న విశ్వక్ సేన్

1 min read

ఇటీవల వివాదంలో చిక్కుకున్న తెలుగు సినిమా నటుడు విశ్వక్ సేన్ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. కోటీ ముప్పైలక్షల రూపాయల విలువ చేసే బెంజ్ కారును ఆయన కొన్నారు. తన కలల కారును దక్కించుకున్నట్లు విశ్వక్ సేన్ సోషల్ మీడియాలో ఫోస్టు చేశారు. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా హిట్ కావడంతో విశ్వక్ సేన్ ఇప్పుడు మంచి ఊపులో ఉన్నారు. సినిమా ప్రమోషన్ కోసం ఫ్రాంక్ వీడియో చేసి విశ్వక్ వివాదాస్పదం అయ్యాడు. ఓ వార్తాఛానల్ యాంకర్ ఆయనను స్టూడియో నుంచి బయటకు వెళ్లమనడం మరింత చర్చకు దారి తీసింది. అయితే సోషల్ మీడియా మొత్తం విశ్వక్ సేన్ వెంట నిలిచి మద్దతు ఇచ్చింది.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn