సొంత పార్టీ నేతకే జీవన్ రెడ్డి వార్నింగ్

1 min read

టీఆర్ఎస్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మరో సారి వివాదంలో చిక్కుకున్నారు. సొంత పార్టీ నేతలను ఆయన బెదిరిస్తున్న ఆడియో ఒకటి లీక్ అయింది. మక్లూర్ మాజీ జడ్పీటీసీ పీర్ సింగ్ కు వార్నింగ్ ఇస్తున్నట్లు ఆ ఆడియోలో ఉంది. పార్టీలో ఉంటు ద్రోహం చేస్తావా అంటు జీవన్ రెడ్డి ఆయనపైన విరుచుకుపడ్డారు. 30 యేళ్లు రాజకీయాల్లో ఉంటానని, సంగతి తేలుస్తానని తీవ్రంగా హెచ్చరించారు. జీవన్ రెడ్డి ఈ ఆడియో ఇప్పుడు నిజామాబాద్ సంచలనంగా మారింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn