బాధ్యతలు స్వీకరించిన సునీతా లక్ష్మారెడ్డి

1 min read
                   రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా  మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సికింద్రాబాద్‌లోని మహిళా కమిషన్‌ కార్యాలయంలో  ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. కమిషన్‌ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి, సభ్యులుగా రేవతి రావు, కుమ్ర ఈశ్వరీ బాయి, షహీనా అఫ్రోజ్‌, గద్దల పద్మ, సూదం లక్ష్మి, కొమ్ము ఉమాదేవి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn