ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవీకాలం పొడగింపు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు సర్వీస్ ఏడు నెలలు పొడిగించారు. ఆయన పదవి కాలం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడటంతో కేంద్రం అంగీకరించింది. రామక్రిష్ణారావు ఈనెలాఖరు ను పదవీ విరమణ చేయాల్సి ఉంది.