కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్
1 min read
పార్టీ క్రమశిక్షణ దాటితే సహించేది లేదని కాంగ్రెస్ నాయకత్వం తేల్చి చెప్పింది. బీసీ కులగణన పైన తీవ్ర ఆరోపణలు చేసిన పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ను సస్పెండ్ చేసింది. బీసీ కులగణన లెక్కలు సరిగా లేవంటు బహిరంగ విమర్శలు చేయడంతో నాయకత్వం ఆగ్రహం చేస్తు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే పార్టీ క్రమశిక్షణా సంఘం నోటీసులకు తీన్మార్ మల్లన్న స్పందించకపోవడంతో సస్పెండ్ చేస్తు నిర్ణయం తీసుకుంది.