https://youtu.be/hFU-FzQXAtY
nagarjuna sagar by election
Vsr ,Editor తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ అధ్యక్ష పదవి కోసం నేతలు సిగపట్లు పట్టుకున్నారు. నాకంటే నాకని కొట్టుకు చస్తున్నారు.ఒకరినొకరిని లాక్కోవడానికి నానా పాట్లు పడుతున్నారు....
వి.ఎస్.ఆర్. ఎడిటర్ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అధికార టీఆర్ఎస్ కు ఎదురుగాలి మొదలైంది. దుబ్బాకతో గులాబీ ర్టీకి అపజయాల వాసనలు ప్రారంభమయ్యాయి. గ్రేటర్ లో కేసీఆర్ పరిస్థితి చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు అయింది....
