తెలంగాణలో ట్రాన్స్‌పోర్ట్ చెక్‌పోస్టులను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తక్షణమే చెక్‌పోస్టుల కార్యకలాపాలు నిలిపివేయాలని ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ట్రాన్స్‌పోర్ట్ చెక్‌పోస్టులు మూసివేయాలని ఆదేశాలు జారీ...
